ఈడీ కార్యాలయంలో ముగిసిన శ్రీనివాసరావు విచారణ
Delhi Liquor Scam: ఆరు గంటల పాటు శ్రీనివాసరావును ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఈడీ కార్యాలయంలో ముగిసిన శ్రీనివాసరావు విచారణ
Delhi Liquor Scam: ఈడీ కార్యాలయంలో బిల్డర్ శ్రీనివాసరావు విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరు గంటల పాటు శ్రీనివాసరావును ఈడీ అధికారులు ప్రశ్నించారు. రామచంద్రన్ పిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్‌తో సంబంధాలపై ఆరా తీశారు. హవాలా మనీ లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
Next Story




