Bonalu Festival: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు

* అమ్మవారిని దర్శించుకున్న లగడపాటి దంపతులు * తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

Sandeep Reddy
Published on: 25 July 2021 8:34 PM IST
Sri Ujjaini Mahankali Bonalu Grand Celebrations in Secunderabad
X

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు

Bonalu Festival: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని లగడపాటి దంపతులు దర్శించుకున్నారు. గతంలో కూడా రెండుసార్లు ఆలయానికి రావడం జరిగిందని, కానీ బోనాల సమయంలో తొలిసారి అమ్మవారిని దర్శించుకున్నామన్నారు రాజగోపాల్. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానని లగడపాటి తెలిపాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story