Hyd News: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర

Hyd News: హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర

Shashank Gullapelli
Published on: 17 April 2024 5:47 PM IST
Sri Rama Shobha Yatra In Hyderabad
X

Hyd News: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర

Hyd News: హైదరాబాద్‌లో శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. సీతారాంబాగ్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. బోయగూడ కమాన్‌, మంగళ్‌హాట్‌, దూల్‌పేట్‌, పురానాపూల్‌, బేగంబజార్‌, గౌలిగూడ, కోఠి మీదుగా హనుమాన్‌ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు భక్తజనం. దీంతో జైశ్రీరామ్‌ నినాదాలతో భాగ్యనగరం దద్దరిల్లుతోంది. మరోవైపు.. శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story