Srisailam: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Srisailam: ఘనంగా సీతారామస్వామి కల్యాణం

Shashank Gullapelli
Published on: 17 April 2024 3:07 PM IST
Sri Rama Navami Celebrations In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. పూజలనంతరం శ్రీసీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం ఫాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story