Sri Rama Navami: హైదరాబాద్‌ ఇందిరానగర్‌లో శ్రీరామనవమి వేడుకలు

Sri Rama Navami: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రథమ బ్రహ్మోత్సవాలు

Shashank Gullapelli
Published on: 17 April 2024 9:33 PM IST
Sri Rama Navami Celebrations At Indiranagar Hyderabad
X

Sri Rama Navami: హైదరాబాద్‌ ఇందిరానగర్‌లో శ్రీరామనవమి వేడుకలు

Sri Rama Navami: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌ ఇందిరానగర్‌లోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ప్రథమ బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. ఈ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు పండితులు. జైశ్రీరామ్‌ నినాదాలతో ఆలయ పరిసరాలు దద్దరిల్లాయి. మరోవైపు.. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో తొలి శ్రీరామనవమి జరుగుతుండటం ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story