Nizamabad: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పున:‌ప్రారంభ వేడుకలు

Nizamabad: నిజామాబాద్ జిల్లా చౌడమ్మకొండూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రెండో రోజు ఎమ్మెల్సీ కవిత దంపతుల ప్రత్యేక పూజలు

Rama Rao
Published on: 5 Jun 2022 12:45 PM IST
Sri Laxmi Narsimha Swamy Temple in Nizamabad | TS News
X

Nizamabad: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పున:‌ప్రారంభ వేడుకలు 

Nizamabad: నిజామాబాద్ జిల్లా చౌడమ్మకొండూర్‌‌లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి ప్రాతారాధన మొదలు కుంభ ఆరాధన, చతుఃస్థానార్చన, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, మూల మంత్రమూర్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత దంపతులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Rama Rao

Rama Rao

Next Story