వెలవెలబోతున్న నాన్‌వెజ్ షాపులు

Non-veg Shops: శ్రావణమాసం కావడంతో నాన్‌వెజ్‌ వైపు చూడని కొనుగోలుదారులు

Jyothi
Updated on: 31 July 2022 1:57 PM IST
Sravana Masam  Effect With Chicken And Meat Business Falls Due
X

వెలవెలబోతున్న నాన్‌వెజ్ షాపులు

Non-veg Shops: ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో నాన్‌వెజ్ మార్కెట్‌లు అన్ని కిటకిటలాడుతుంటాయి. కానీ ఈ ఆదివారం మాత్రం నాన్‌వెజ్ షాపులు వెలవెలబోతున్నాయి. దానికి ప్రధాన కారణం శ్రావణమాసం ప్రారంభమవ్వడమే. శ్రావణమాసంలో చాలా మంది నాన్‌వెజ్ తినకుండా ఉంటారు కాబట్టి షాపుల దగ్గర రద్దీ అంతంత మాత్రమే కన్పిస్తోంది.


Jyothi

Jyothi

Next Story