Vemulawada: వేములవాడలో శ్రావణ మాసం వేడుకలు

Vemulawada: రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

Sandeep Eggoju
Updated on: 9 Aug 2021 3:03 PM IST
Sravana Masam Celebrations in Vemulawada Temple
X

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

Vemulawada: శ్రావణ తొలి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. స్వామి వారికి ఆలయం అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. సాయంత్రం కళ్యాణ మండపంలో మహాలింగార్చన చేయనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story