Hyderabad: ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న అతివేగం

Speeding That Claimed Two Lives
x

ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న అతివేగం 

Highlights

Hyderabad: ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Hyderabad: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. బైక్‌పై అతివేగంగా హైదరాబాద్‌ గండిమైసమ్మ వైపు నుంచి షాపూర్‌నగర్ వెళ్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పిన బైకు ఓ షాపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రాంతి అనే యువకుడు స్పాట్‌లోనే మృతిచెందగా సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories