Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో పబ్బుల్లో నార్కోటిక్ అధికారుల తనిఖీలు

Special Drive on Drugs and Ganja on the Occasion of New Year in Hyderabad
x

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో పబ్బుల్లో నార్కోటిక్ అధికారుల తనిఖీలు 

Highlights

Hyderabad: గచ్చిబౌలి, మాదాపూర్‌ పబ్బుల్లో ప్రత్యేక తనిఖీలు

Hyderabad: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పబ్బులలో నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్, గంజాయి మాదక ద్రవ్యాల వాడకంపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో.. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఇటు పోలీసులతోపాటు.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ యుూత్ సభ్యులు డ్రగ్స్ ‌పై అవగాహన కల్పించారు. పోస్టర్లు ప్రదర్శించారు. పబ్బుల్లో ఎలాంటి డ్రగ్స్ ప్రోత్సహించరాదని పబ్ నిర్వహకులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories