Hyderabad: గంజాయికి బానిసలుగా మారినవారికి ప్రత్యేక కౌన్సిలింగ్‌

Hyderabad: కౌన్సిలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన రాచకొండ సీపీ

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 4:23 PM IST
Special Counseling Center Arranged by the Rachakonda CP Mahesh Bhagat
X

సీపీ మహేష్ భగత్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: గంజాయికి బానిసలుగా మారిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు 7 కిలోల గంజాయిని సీజ్‌ చేసినట్లు వివరించారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలోకి గంజాయి రవాణా అవుతున్నట్లు చెబుతున్న రాచకొండ సీపీ మహేష్‌ భగత్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story