Srinivas Reddy: బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటన

Srinivas Reddy: చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులతో కలిసి స్పీకర్ పోచారం సందడి

Sandeep Eggoju
Published on: 17 Oct 2021 4:44 PM IST
Speaker Pocharam Srinivas Reddy Tour in Banswada
X

బాన్సువాడలో పర్యటించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చిన్నారులతో కలిసి బుల్లెట్ బండి సాంగ్ కు స్టెప్పులు వేశారు. దసరా వేడుకల్లో పాల్గొనేందుకు బాన్సువాడ వచ్చిన పోచారం చైతన్య కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన చిల్ర్డన్స్ పార్కును సందర్శించారు. పిల్లలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story