బాన్సువాడ ఎస్సీ హస్టల్‌ను తనిఖీ చేసిన స్పీకర్ పోచారం

Speaker Pocharam Inspected Banswada SC Hostel
x

బాన్సువాడ ఎస్సీ హస్టల్‌ను తనిఖీ చేసిన స్పీకర్ పోచారం

Highlights

Pocharam Srinivas Reddy: విద్యార్ధులతో కలిసి అల్పహారం చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ బాలుర హాస్టల్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం వండిన ఆహార పదార్ధాలను , స్టోర్ రూంలో సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి టిఫిన్ చేశారు. హస్టల్లలో లోపాలను సవరించడానికే ఆకస్మిక తనిఖీలని..పిల్లలకు మంచి భోజనం పెట్టడం మన బాధ్యతని హాస్టల్ సిబ్బందికి స్పీకర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories