KTR: సీఎం రేవంత్ కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారు

KTR: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 4:46 PM IST
KTR: సీఎం రేవంత్ కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారు
X

KTR: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తరపున నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల అభినందన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసుల గురించి వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి నేరుగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలన్నారు. ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story