SP Bhaskar: దీప్తిని చంపేసి.. ఓడ్కా తాగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసిండ్రు

SP Bhaskar: చందన, ఉమర్‌, అతని తల్లి, కారు డ్రైవర్‌ అరెస్ట్

Shekhar G
Published on: 2 Sept 2023 7:32 PM IST
SP Revealed Shocking Details In Deepti Death Case
X

SP Bhaskar: దీప్తిని చంపేసి.. ఓడ్కా తాగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసిండ్రు

SP Bhaskar: జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. హంతకురాలు సోదరి చందనే అని పోలీసులు తేల్చారు. అయితే దీప్తిని చంపినందుకు చందనలో ఎక్కడా పశ్చాతాపం కనిపించలేదు.. తన ప్రేమ.. ప్రియుడితో పెళ్లి అనే ఆలోచనతోనే అక్క దీప్తిని చంపేసింది.. కానీ దీప్తిని చంపాలనే ప్లాన్ చందనకు ముందుగా లేదని, కానీ నగలు, డబ్బు తీసుకెళుతుండగా అక్క దీప్తి ఆపడంతోనే చున్నీతో చంపేసిందని, దీప్తిని చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ కలిసే చంపేశారంటున్న జగిత్యాల ఎస్పీ భాస్కర్‌.

Shekhar G

Shekhar G

Next Story