Train Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రద్దు

South Central Railway Canceled Secunderabad To Vizag Vande Bharat Express Today Due To Technical Reasons
x

Train Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రద్దు

Highlights

Train Cancelled: ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్న అధికారులు

Train Cancelled: విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ ట్రైన్ రద్దు అయ్యింది. సాంకేతిక సమస్యల కారణంగా వందేభారత్ రైలును అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వందేభారత్ రైలు క్యాన్సిల్ కావడంతో అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories