Fake Seeds: మేడ్చల్‌లో నకిలీ విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసుల దాడి

Fake Seeds: ఓ ఇంట్లో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు

Sandeep Eggoju
Published on: 25 Jun 2021 2:19 PM IST
SOT Police Rides on Fake Seeds Making Plantin Medchal
X
పట్టుబడ్డ నకిలీ విత్తనాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Fake Seeds: మేడ్చల్‌లో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేశారు. దాదాపు 26 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు అగ్రికల్చర్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పరీక్షలు నిర్వహించి నకిలీవని తేల్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story