Revanth Reddy: తెలంగాణతో సోనియాకు ఉన్నది పేగు బంధం
Revanth Reddy: సోనియాను పిలవడానికి అనుమతులు ఎందుకు?-
Revanth Reddy: తెలంగాణతో సోనియాకు ఉన్నది పేగు బంధం
Revanth Reddy: దశాబ్ధి ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడంపై విపక్షాలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణతో పేగు బంధం ఉందన్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లిని ఆహ్వానించేందుకు అనుమతులు ఎందుకని ప్రశ్నించారు సీఎం రేవంత్.
Next Story




