తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

Sonia Gandhi: మార్పు కోసం కాంగ్రెస్‌కి ఓటేయండి

Shekhar G
Published on: 28 Nov 2023 3:26 PM IST
Sonia Gandhi Message To The People Of Telangana
X

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

Sonia Gandhi: కాసేపట్లో ప్రచార పర్వం ముగుస్తుండటంతో తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఎన్నికల సందేశం విడుదల చేశారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం తాను చూడాలనుకున్నట్లు తెలిపారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలని ప్రజలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణలో మంచి ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మార్పు కోసం కాంగ్రెస్‌కి ఓటేయాలని తెలంగాణ ప్రజలను సోనియా గాంధీ కోరారు.


Shekhar G

Shekhar G

Next Story