తల్లి ఐఫోన్ కొనివ్వలేదని.. ప్రాణం తీసుకున్న బాలుడు..

Son Ends Life as Parents Deny Buying Mobile Phone
x

తల్లి ఐఫోన్ కొనివ్వలేదని.. ప్రాణం తీసుకున్న బాలుడు..

Highlights

Mulugu: ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ బాలుడి మృతి చెందాడు.

Mulugu: ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ బాలుడి మృతి చెందాడు. జిల్లాలోని వాజేడు మండలం ప్రగళపల్లికి చెందిన పాయం సాయి లిఖిత్ ఐఫోన్ కొనివ్వమని అడిగాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే ఉందని ఇప్పుడు కొనివ్వలేనని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్ కోసం వెళ్లి వస్తానని ఇంట్లో నుండి వెళ్లి వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టులో దూకి మృతి చెందాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories