Bhatti: ఆ రూ. 7 వేల కోట్లు ఏమైనట్టు..? ఎవరి ఖాతాలోకి వెళ్లినట్టు..?

Some Are Spreading Lies Against Our Government Says Bhatti
x

Bhatti: ఆ రూ. 7 వేల కోట్లు ఏమైనట్టు..? ఎవరి ఖాతాలోకి వెళ్లినట్టు..?

Highlights

Bhatti: మా ప్రభుత్వంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

Bhatti: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కోసం దాచిన 7 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన భట్టి.. బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. తాము ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆర్బీఐ స్టేట్‌మెంట్ తీసుకున్నట్టు తెలిపారు. అందులో మైనస్ 3 వేల 200 కోట్లు ఉందని.. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన 7 వేల కోట్లు ఎవరి జేబులోకి.. ఏ వ్యక్తి అకౌంట్లోకి వెళ్లాయని భట్టి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories