మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యం

Software Engineer: శనివారం భారీ వర్షాలకు మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని మ్యాన్ హోల్‌లో ...

Arun Chilukuri
Published on: 27 Sept 2021 5:47 PM IST
Software Engineer Rajnikanth Drowned in Drainage Found Dead
X

మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యం

Software Engineer: శనివారం భారీ వర్షాలకు మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని మ్యాన్ హోల్‌లో పడి గల్లంతయిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ రజినీకాంత్ కథ విషాదంగా ముగిసింది. మ్యాన్‌హోల్ కోసం తవ్విన గుంతలో రజినీకాంత్ పడిపోయారు అప్పడి నుంచి అతడి కోసం రెస్క్యూ టీం మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మణికొండ సమీపంలోని నెక్నాంపూర్ చెరువులో రజినీకాంత్ డెడ్‌బాడీని గుర్తించారు. అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడిని తీసి పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story