Cyberabad: ‌ కమిషనరేట్‌లోని స్నీఫర్ డాగ్‌ టీనా మృతి

Cyberabad: పదేళ్లుగా పోలీసులకు సేవలందిస్తోన్న టీనా * బెదిరింపు కాల్స్‌ చేసే నిందితులను గుర్తించడంలో సహకరించిన టీనా

Sandeep Eggoju
Published on: 11 March 2021 12:57 PM IST
Sniffer dog Teena dies At Cyberabad Commisionarate
X

స్నిఫర్ డాగ్  టీనా మృతి (ఫైల్ ఇమేజ్)

Cyberabad: సైబరాబాద్ పోలీసులకు సేవలందిస్తోన్న స్నీపర్ డాగ్ టీనా మృతి చెందింది. పదేళ్లుగా స్నీఫర్ డాగ్‌గా సేవలందించిన టీనా..బెదిరింపు కాల్స్‌ చేసే నిందితులను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించింది. అనారోగ్యంతో మృతి చెందిన టీనాకు సైబరాబాబ్ పోలీసులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీపీ సజ్జనార్ సహా పలువురు సీనియర్ అధికారులు టీనాకు వీడ్కోలు పలికారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story