Mahabubabad: ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

Mahabubabad: రైలుకు మరమ్మతులు చేసి యథాతథంగా పంపిన అధికారులు

Shekhar G
Published on: 6 Sept 2023 3:55 PM IST
Smoke In East Coast Express Train Passengers Panic
X

Mahabubabad: ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. రైలు బ్రేక్‌ లైనర్స్‌ పట్టివేయడంతో భారీగా పొగలు వ్యాప్తించాయి. పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అధికారులు వెంటనే రైలుకు మరమ్మతులు చేసి యథాతథంగా పంపించారు.

Shekhar G

Shekhar G

Next Story