Mulugu: ములుగు జిల్లా మేడారంలో చిరు వ్యాపారుల నిరసన

Mulugu: రోడ్డుకు ఇరువైపులా దుకాణాలను తొలగించిన అధికారులు

Jyothi
Published on: 10 Feb 2024 3:28 PM IST
Small Traders Protest in Medaram of Mulugu district
X

Mulugu: ములుగు జిల్లా మేడారంలో చిరు వ్యాపారుల నిరసన

Mulugu: ములుగు జిల్లా మేడారంలో అర్ధరాత్రి చిరు వ్యాపారులు నిరసనకు చేపట్టారు. గ్రామంలోని స్థానిక చిరు వ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులు తమ షాపులను కూలగొట్టారని ఆరోపిస్తూ చిరు వ్యాపారులు నిరసన చేపట్టారు. అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అయితే ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమే షాపులను తొలగించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story