Uppal: స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Uppal: అత్యాధునిక హంగులతో నిర్మించిన HMDA

Shekhar G
Updated on: 26 Jun 2023 4:21 PM IST
Skywalk In Uppal Inaugurated By KTR
X

Uppal: ఉప్పల్‌లో అందుబాటులోకి స్కైవాక్‌

Uppal: ఎన్నో రోజుల నిరీక్షణకు తెర పడింది. పాదచారుల కష్టాలకు చెక్ పెట్టేందుకు ఉప్పల్‌లో నిర్మించిన స్కై వాక్ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక హంగులతో నిర్మించిన స్కైవాక్‌ ప్రారంభం కావడంతో పాదచారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story