Telangana Assembly: ఇవాళ ఆరోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Telangana Assembly: ప్రశ్నోత్తరాల అనంతరం అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం

Dhatripriya
Published on: 11 Feb 2023 9:12 AM IST
Sixth Day Of Assembly Budget Meetings
X

 Telangana Assembly: ఇవాళ ఆరోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Telangana Assembly: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలు ఆ తర్వాత అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అనంతరం 7 శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇదిలా ఉంటే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నేడు నామినేమిన్ వేయాలని తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చూడాలని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story