ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష

Danam Nagender: ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జైలు శిక్ష ప‌డింది.

Arun Chilukuri
Updated on: 7 July 2021 7:49 PM IST
Six Month Jail Term for Danam Nagender
X

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష

Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. బంజారాహిల్స్ లో 2015లో నమోదైన కేసులో దానంను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారనే అభియోగాలు రుజువు కావడంతో దానంతో పాటు మరో వ్యక్తికి కోర్టు శిక్షను విధించింది. అయితే పైకోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు అనుమతించింది. శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story