TSPSC పేపర్ లీకేజీ కేసులో లౌకిక్, సుస్మితలను కస్టడీలోకి తీసుకున్న సిట్

TSPSC Paper Leak: ఖమ్మంకు చెందిన దంపతులను ఖమ్మం తీసుకెళ్లిన సిట్ అధికారులు

Jyothi
Published on: 15 April 2023 12:20 PM IST
SIT Takes Laukik and Sushmita into Custody in TSPSC Paper Leakage Case
X

TSPSC పేపర్ లీకేజీ కేసులో లౌకిక్, సుస్మితలను కస్టడీలోకి తీసుకున్న సిట్

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖమ్మంకు చెందిన లౌకిక్, సుస్మితాలను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇరువురిని సిట్ ఖమ్మం తీసుకెళ్లారు. సుస్మితా, లౌకిక్‌ ఇంట్లో సోదాలు చేయనున్న సిట్.. వారి వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. ప్రవీణ్ నుండి తన భార్య కోసం డీఏవో పేపర్ కొనుగోలు చేశాడు లౌకిక్.

Jyothi

Jyothi

Next Story