ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్‌ నోటీసులు

* ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు... ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పై కేసు నమోదు చేసిన సిట్

R Tripura Malini
Updated on: 24 Nov 2022 2:52 PM IST
sit notices in mla poaching case
X

విచారణకు హాజరుకావాలని CRPC 41A కింద నోటీసులు

SIT Notice: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో సిట్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిపై దర్యాప్తు అధికారులు కేసు నమోదు చేశారు. బీఎల్ సంతోష్ ఈ నెల 26వ తేదీన లేదా 28వ తేదీన హాజరు కావాలని నోటీసులో తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విచారణకు హాజరుకావాలని CRPC 41A కింద అధికారులు నోటీసులు జారీ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story