TSPSC: టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి సిట్‌ నోటీసులు

TSPSC: టీఎస్‌పీఎస్సీలోని ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి నోటీసులు

Dhatripriya
Published on: 22 March 2023 6:04 PM IST
SIT Notices For 42 People Working In TSPSC
X

TSPSC: టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి సిట్‌ నోటీసులు

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీలోని ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి నోటీసులు ఇచ్చింది. పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌కు సన్నిహితంగా ఉన్నవారిపై సిట్‌ ఆరా తీస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story