ఫామ్‌హౌజ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. వైద్యుడు జగ్గుస్వామికి నోటీసులు

*ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు

Jyothi
Updated on: 18 Nov 2022 1:16 PM IST
SIT Issue Notice to Doctor Jaggu Swami
X

ఫామ్‌హౌజ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. వైద్యుడు జగ్గుస్వామికి నోటీసులు

SIT Issue Notice: ఫామ్‌హౌజ్‌ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ అధికారులు కేరళ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. నల్గొండ ఎస్పీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు కేరళలో ఉన్న సిట్ అధికారులు.. తుషార్‌తో పాటు, జగ్గుస్వామి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని వైద్యుడు జగ్గుస్వామికి నోటీసులు అందజేశారు. ఇప్పటికే తుషార్, న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story