TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

TSPSC: ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్

Dhatripriya
Published on: 4 April 2023 3:09 PM IST
SIT Investigation Is Going On In TSPSC Paper Leak
X

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్.. కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం నిందితులు ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యలను సిట్ ఆఫీస్‌కు తీసుకొచ్చారు. ఈనెల 6 వరకు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రధాన నిందితులతో సంబంధాలు, పేపర్ విక్రయాలపై వివరాలు సేకరించనున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలపైనా దృష్టి పెట్టనుంది సిట్.

Dhatripriya

Dhatripriya

Next Story