పేపర్‌ లీక్‌లో కీలక సూత్రధారి రాజశేఖర్‌ అని తేల్చిన సిట్

* కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ దొంగిలించిన రాజశేఖర్

Dhatripriya
Published on: 17 March 2023 6:14 PM IST
SIT Concluded That Rajasekhar Was Mastermind In Paper Leak
X

పేపర్‌ లీక్‌లో కీలక సూత్రధారి రాజశేఖర్‌ అని తేల్చిన సిట్

TSPSC Paper Leak: TSPSC పేపర్‌ లీక్‌ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి రాజశేఖర్ అని తేల్చింది సిట్. పేపర్‌ లీక్‌పై సిట్‌ ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్ డిప్యుటేషన్‌పై వచ్చి.. కంప్యూటర్ హ్యాక్ చేసి పేపర్లు కాపీ చేసినట్లు తెలిపింది.

Dhatripriya

Dhatripriya

Next Story