Madhusoodhanachari: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

Madhusoodhanachari: అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు నా ధన్యవాదాలు- మధుసూదనాచారి

Shireesha
Published on: 14 Dec 2021 3:47 PM IST
Sirikonda Madhusoodanachari Elected as Governor Quota MLC | Telangana Live News
X

Madhusoodhanachari: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

Madhusoodhanachari: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మధుసూదనాచారి. టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం నుంచి కేసీఆర్ గారితో పనిచేసిన సానిహిత్యం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు అగ్రగామిగా కొనసాగుతున్నారు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి.

Shireesha

Shireesha

Next Story