Singareni: సింగరేణి ఎన్నికలు మరోసారి వాయిదా?

Singareni: అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్న సింగరేణి యాజమాన్యం

Shekhar G
Published on: 5 Oct 2023 2:20 PM IST
Singareni Elections Postponed Once Again
X

Singareni: సింగరేణి ఎన్నికలు మరోసారి వాయిదా?

Singareni: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. కొన్నేళ్ల నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో తాజాగా మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా సింగరేణి ఎన్నికలు మరోసారి వాయిదాపడ్డాయి అనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సింగరేణి ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం ఒప్పుకోలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల ప్రక్రియను ఈ నెల 11వ తేదీ వరకు వాయిదా వేయాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా పడనున్నాయి. అయితే ఎన్నికల వాయిదాపై సింగరేణి యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Shekhar G

Shekhar G

Next Story