Singareni Elections: మోగిన సింగరేణి 'గుర్తింపు సంఘం' ఎన్నికల నగారా.. పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీలు ఇవే.

Singareni Elections: అక్టోబర్‌ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తాం

Shekhar G
Published on: 27 Sept 2023 7:29 PM IST
Singareni Election Polling And Counting Dates Release
X

Singareni Elections: మోగిన సింగరేణి 'గుర్తింపు సంఘం' ఎన్నికల నగారా.. పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీలు ఇవే.

Singareni Elections: సింగరేణి ఎన్నికల నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికలు జరుపవద్దని కార్మిక సంఘాలు చెప్పిన ఆర్‌ఎల్‌సీ పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆర్‌ఎల్‌సీ స్పష్టం చేసింది. అక్టోబర్‌ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్‌సీ ప్రకటించారు. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత స్క్రూటిని, విత్‌డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు. 28న పోలింగ్‌ నిర్వహించనుండగా.. అదేరోజు కౌంటింగ్‌ చేపట్టనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story