Singareni: సింగరేణిలో ముగిసిన ఎన్నికల ప్రచారం

Singareni: ఓటేయనున్న 39,748 మంది కార్మికులు

Shekhar G
Published on: 25 Dec 2023 5:50 PM IST
Singareni Election Campaign Ends
X

Singareni: సింగరేణిలో ముగిసిన ఎన్నికల ప్రచారం

Singareni: సింగరేణిలో ఏడవ విడత జరగనున్న ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్‌ కేంద్రాలు, 11 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 11 రీజియన్‌లలో 39,748 మంది కార్మికులు ఓటేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story