టీఆర్‌ఎస్‌ మేయర్‌ అభ్యర్థిగా సింధు ఆదర్శ్‌ రెడ్డి..?

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో దూకుడు చూపిస్తోన్న టీఆర్‌ఎస్‌.. మేయర్‌ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. అయితే ఈ సారి మేయర్ అభ్యర్థిగా సింధు ఆదర్శ్‌ రెడ్డిని ప్రకటించే అవకాశాలున్నాయి.

admin
Updated on: 5 Dec 2020 6:54 AM IST
టీఆర్‌ఎస్‌ మేయర్‌ అభ్యర్థిగా సింధు ఆదర్శ్‌ రెడ్డి..?
X

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో దూకుడు చూపిస్తోన్న టీఆర్‌ఎస్‌.. మేయర్‌ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. అయితే ఈ సారి మేయర్ అభ్యర్థిగా సింధు ఆదర్శ్‌ రెడ్డిని ప్రకటించే అవకాశాలున్నాయి. రెండుసార్లు భారతీనగర్ డివిజన్ నుంచి గెలిచిన సింధుకు.. సీఎం కేసీఆర్ నుంచి ప్రగతి భవన్ కు రావాల్సిందిగా పిలుపు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

admin

admin

Next Story