Hyderabad: బాచుప‌ల్లిలో రూ. కోటి విలువైన చీర‌లు స్వాధీనం.. రెండు లారీలు సీజ్

Telangana Elections: ఓ అపార్ట్‌మెంట్‌లో చీరలు డంప్ చేస్తుండగా పోలీసుల తనిఖీలు

Shekhar G
Published on: 18 Oct 2023 5:43 PM IST
Silk Sarees Worth Rs 2 Crore Seized In Bachupally
X

Hyderabad: బాచుప‌ల్లిలో రూ. కోటి విలువైన చీర‌లు స్వాధీనం.. రెండు లారీలు సీజ్

Telangana Elections: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కోట్ల రూపాయాల విలువైన పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న పట్టుచీరలను.. ఓ అపార్ట్ మెంట్ లో డంప్ చేస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు చేశారు. పట్టుచీరల లోడుతో ఉన్న రెండు లారీలను సీజ్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story