Breaking News: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ లో చేరిక..!?

Sandeep Reddy
Published on: 15 Nov 2021 2:45 PM IST
Siddipet district Collector Venkatram Reddy Resigned For his Job and Joins in TRS Party Soon
X

Breaking News: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ లో చేరిక..!?

Breaking News: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పేరును తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంతో పాటు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన కెసిఆర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాశ చెందిన వెంకట్రామిరెడ్డికి కెసిఆర్ తాజాగా ఎమ్మెల్సీగా పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది. ప్రగతి భవన్ నుండి ఆదేశాలు రావడం వల్లే తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే కలెక్టర్ ఆఫీస్ నుండి అసెంబ్లీలోకి వెంకట్రామిరెడ్డి అడుగుపెట్టడం లాంఛనమే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story