Telangana: తెలంగాణలో ప్రారంభమైన ఎస్‌.ఐ పరీక్ష

Telangana: నిమిషం ఆలస్యం నిబంధన అమలు

Sriveni Erugu
Updated on: 7 Aug 2022 10:30 AM IST
SI Exam Started in Telangana
X

Telangana: తెలంగాణలో ప్రారంభమైన ఎస్‌.ఐ పరీక్ష

Telangana: తెలంగాణలో ఎస్.ఐ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 సెంటర్లు , ఒక్క హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో 503 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష కోసం 2లక్షల 50వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story