PV Sindhu: ఇవాళ హైదరాబాద్‌కు స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు

Shuttler PV Sindhu Coming To Hyderabad Today
x

ఈరోజు హైదరాబాద్ రానున్న పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)

Highlights

PV Sindhu: ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు

PV Sindhu: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమె కుటుంబ సభ్యులు, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, భారత బ్యాడ్మింటన్‌ సంఘం ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, కిషన్‌రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌ సింధును అభినందించి ఘనంగా సత్కరించారు. ఇక ఇవాళ పీవీ సింధు మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో ఆమెకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు ఆమె ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories