CM KCR: పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా?..

CM KCR: మతం పిచ్చిగాళ్లపై అప్రమత్తంగా ఉండాలన్న సీఎం కేసీఆర్

Jyothi
Published on: 26 Aug 2022 7:30 AM IST
Should Revolt Against Religious Politics Says CM KCR
X

CM KCR: పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా?..

CM KCR: తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగానూ నష్టపోనివ్వనన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటు మొదలు.. ఇప్పటి వరకు దేశమే కాదు, ప్రపంచం మెచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటామని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో మంటలు రేపుతోందన్నారు. అందుకే పంటలతో సస్యశ్యామలంగా మారిన పంటల పాలన కావాలా.. మంటలు పాలన కావాలో తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Jyothi

Jyothi

Next Story