Hyderabad: నాంపల్లిలో అమానుషం.. కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ దొంగతనం చేశాడని చితక్కొట్టి కారం చల్లాడు!

Shop Owner Attacked On A Boy Stolen Cold Drink In Nampally Hyderabad
x

Hyderabad: నాంపల్లిలో అమానుషం.. కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ దొంగతనం చేశాడని చితక్కొట్టి కారం చల్లాడు!

Highlights

Hyderabad: కాళ్లు, చేతులు కట్టేసి ప్రైవేట్‌ పార్ట్స్‌పై కారం చల్లిన కృష్ణ

Hyderabad: హైదరాబాద్‌ నాంపల్లిలో అమానుష ఘటన వెలుగుచూసింది. కూల్‌డ్రింక్‌ బాటిల్‌ దొంగతనం చేశాడంటూ.. ఓ బాలుడిపై కిరాణాషాప్‌ యజమాని దాడికి దిగాడు. బాలుడిని చిత్రహింసలకు గురిచేశాడు. బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి.. ప్రైవేట్‌ పార్ట్స్‌పై కారం చల్లాడు. అనంతరం వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories