వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు.. అతడి కోసమే డ్రగ్స్ దందా
Drugs Case: విచారణలో హర్షవర్దన్, వినీత్‌రెడ్డి, రవి పేర్లను వెల్లడించిన అనురాధ
వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు.. అతడి కోసమే డ్రగ్స్ దందా
Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో అనురాధ ప్రేమాయణం సాగిస్తోంది. అతడి కోసమే డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియుడు కోసం గోవా నుండి డ్రగ్స్ తెప్పిస్తూ.. అక్రమ దందాకు పాల్పడుతోంది. అయితే ఇటీవలే అరెస్ట్ అయిన అనురాధ.. విచారణలో పలువురి పేర్లను వెల్లడించింది. హర్ష వర్ధన్ రెడ్డీ, వీనిత్ రెడ్డి , రవి గోవాలో డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారని.. అలాగే నైజీరియన్ కు చెందిన జేమ్స్ పేర్లను అనురాధ వెల్లడించారు.
Next Story




