TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఈడీ కి షాక్!

TSPSC: ఈడీ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న కోర్టు

Dhatripriya
Published on: 10 May 2023 12:01 PM IST
Shock to ED in TSPSC Paper Leakage Case
X

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఈడీ కి షాక్!

TSPSC: TSPSC కేసులో ఈడీ పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ.. ఈడీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. ఈడీ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలపింది.

Dhatripriya

Dhatripriya

Next Story