Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రార్ధించా

Errabelli Dayakar Rao: కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాల అభివృద్ధి

Jyothi
Published on: 18 Feb 2023 3:14 PM IST
Shivaratri Celebrations in Parvathagiri of Warangal District
X

Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రార్ధించా

Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలు అభివృద్ధి అవుతున్నాయని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా పర్వతగిరిలోని పర్వతాల శివాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు లాంటి ఆలయాలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో వందల కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ కలకాలం ఆరోగ్యంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

Jyothi

Jyothi

Next Story