ACB: ఏసీబీ కోర్టులో శివబాలకృష్ణ మరోసారి బెయిల్ పిటిషన్

ACB: ఆదాయానికి మించిన కేసులో అరెస్టయిన శివబాలకృష్ణ

Dhatripriya
Published on: 6 March 2024 3:06 PM IST
Shiva Balakrishna Again Bail Petition In ACB Court
X

ACB: ఏసీబీ కోర్టులో శివబాలకృష్ణ మరోసారి బెయిల్ పిటిషన్

ACB: HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఒకసారి శివబాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఆదాయానికి మించిన కేసు లో HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ను ఏసీబీ చేసింది. కస్టడీ కూడా ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని శివ బాలకృష్ణ కోరారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో శివ బాలకృష్ణ ఉన్నారు. ఆదాయానికి మించిన కేసులో అరెస్టయిన శివబాలకృష్ణ

Dhatripriya

Dhatripriya

Next Story