Sheikh Akbar: మలక్ పేటలో ప్రజలు ఎంఐఎంకు బుద్ధి చెబుతారు

Sheikh Akbar: మలక్ పేటలో ప్రజలు ఎంఐఎంకు బుద్ధి చెబుతారు

Shekhar G
Updated on: 23 Nov 2023 7:43 PM IST
Sheikh Akbar Comments On AIMIM Party
X

Sheikh Akbar: మలక్ పేటలో ప్రజలు ఎంఐఎంకు బుద్ధి చెబుతారు

Sheikh Akbar: మలక్ పేటలో ప్రజలు ఈసారి ఎంఐఎంకు తగిన బుద్ధి చెబుతారన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్. మలక్ పేటలో కాంగ్రెస్ ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప..బీఆర్ఎస్ ఏమి చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మలక్ పేటలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని..షేక్ అక్బర్ ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story